Thursday 28 February 2019

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!


మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్నిఇష్టపడనివారుండరు.హిందువులు ఇళ్లల్లో , దేవాలయాల్లో పూజలో హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడతారు.దేవాలయాల్లో ప్రసాదాల్లో,ఇళ్లల్లో కూడా కొన్ని రకాల వంటకాల్లో కర్పూరాన్ని వాడుతుంటారు.. కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం.

నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి ..మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది.
కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీర జీవ క్రియలు చక్కగా మారతాయి.
తేలు లేదా పాము కుట్టినచోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరం కలిపి అరగంటకోసారి భాదితులకు తాగిస్తూ ఉంటే శరీరంలోని విషం చమట రూపంలో మూత్రం రూపంలో బయటకి పోతుంది.
చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది.పేలు సమస్య కూడా దూరం అవుతుంది.
ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు చస్తాయి .
వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి బండలు తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు.